కొత్త జీవి ఆవిర్భావము:-కొత్త జీవి ఆవిర్భావానికి ముందు మనం స్త్రీ పురుష పునరుత్పత్తికి తోడ్పడే అవయవాలని గూర్చి తెలుసుకోవాలి.Search in internetపురుష శుక్లములో వుండే కోటానుకోట్ల వీర్య కణములే అంగద-జాంబవంతాది మహావీరులైన కోతి మూక. అందులో అందరికీ లంకలోనికి ప్రవేశార్హత కలగదు. జితేంద్రియుడు అధీక బలశాలి అణిమ-గరిమాది మహా సిద్ధులున్న వీరాంజనేయుని వంటి వానికే ఈ సముద్ర లంఘనం సాధ్య మౌతుంది. మహేంద్ర గిరి మీద కెక్కి,తాడించి కుప్పించి లంఘనము చేయ వలసి వుంది. ఇక్కడ మహేంద్ర గిరి అంటే పురుషాండమైన అడివిలోంచి బయట పడి, ప్రొస్టేట్ గ్లాండ్ వున్న మహేంద్ర గిరి మీంచి దూకుతుంటే తోడుగా మహేంద్ర గిరిలో నున్న వౄక్ష రాజములు ఎగిసి పడతాయి. అదే ప్రొస్ట్రేట్ గ్లాండ్ సెక్రిషన్స్. ఇవి వాయు దేవుని శైత్యోపచారములు సూర్యుని శీతలీకరణ జరుపగా వేగముగా ప్రయాణించును. Might is Right అనే నానుడి జీవి ఆవిర్భావం కోసం ఇక్కడే ప్రారంభమైంది.
ఇక స్త్రీ యోని లవణ సముద్రం. Alkaline in nature.ఇందులో హనుమంతుని,పుట్ట బోయే జీవిని,ప్రళయాంతమున కాబోయే బ్రహ్మను; సమ్హరించేటందుకు సురస వస్తే ఆమెను శక్తి యుక్తులతో తప్పించుకో గలగాలి.క్లైటోరిస్ clitoris అయిన మైనక పర్వతం పై విశ్రాంతి తీసుకోకుండా ఎదరకు పోవాలి. గర్భాశయంలో వుండే చాయా గ్రాహిణి అయిన సిమ్హిక వల్ల ఆకర్షింప బడి క్రిందకు దిగిపోయి precipitate ప్రెసిపిటేత్ కాకూడదు.ఎలాగోలా fallopian tube ఫాలోపియన్ త్యూబ్ ను చేరాలి.ఇదంతా చేయటానికి వీర్య కణానికి శక్తి యుక్తులు కావాలి. కొండొకచో వీర్య కణం పెద్దదిగానూ చిన్నదిగానూ మార గలగాలి. పోటీ తత్వంతో వేగం పెంచుకుని ముందుగా అండమును చేరి,అండము గోడను తొలుచుకుని లోపలికి చొచ్చుకు పోవాలి. అదీ 160 డిగ్రీల కోణములో?! ఈ ప్రక్రియలో ఎన్నో వీర్య కణాలు ఓడిపోతాయి. కొన్ని యోని ద్వారంలోనే కూల బడతాయి.కొన్ని యోనిలోంచి ఎదరకు వెళ్లి చతికిల బడతాయి.కొన్ని గర్భాశయం గోడల్లో uterine wall ఇరుక్కుని నశిస్తాయి.ఏ విధంగా చూసినా ఒక్క వీర్యకణానికే ఛాన్స్. వాడే భవిష్య బ్రహ్మ!! rare cases అరుదుగా రెండు వీర్య కణాలు రెండు ఓవం లు విడుదలైతే ఆ రెంటినీ చేరి ఫైదీకరణం fertileచ్/ఏస్తే ఇద్దరు భవిష్య బ్రహ్మలు పుడతారు.twins & triplets etc. కవలలూ-త్రిమూర్తులూ ఇత్యదులివన్నీను. కుక్కలూ-పిల్లులూ పందుల్లో ఇంకా ఎన్నో భవిష్య బ్రహ్మల ఉత్పత్తి జరుగుతుంది.
వీర్య కణాలు రెండు రకాలు. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ కలదైతే మరొకటి వై క్రోమోజొమ్ కలది.మొదటిది స్త్రీ సంతానోత్పత్తి చేసే దైతే రెండవది పురుష సంతానోత్పత్తికి పనికి వచ్చేది.
see:-
హ్త్త్ప్://ఉసెర్స్.ర్చ్న్.చొం/జ్కింబల్ల్.మ.ఉల్త్రనెత్/భిఒలొగ్య్ఫగెస్/శ్/శెక్ష్ఛ్రొమొసొమెస్.హ్తంల్
హ్త్త్ప్://ధుషర.ఫ్రీహొస్తింగ్.నెత్/బూక్/ఉప్ద్/ఔగ్201/క్ష్య్చ్ర్.హ్త్మ్
హ్త్త్ప్://వ్వ్వ్.బిఒలొగ్య్-ఒన్లినె.ఒర్గ్/2/6_సెక్ష్_చ్రొమొసొమెస్.హ్త్మ్
x స్త్రీ యోని రతిసమయంలో క్షీర సాగరం. యోనిలోనికి ద్రవించే బార్థోలిన్ గ్లాండ్ ద్రవాలూ-అటు పురుషుని అంగం నించి ద్రవించే ప్రొస్ట్రేట్ గ్లాండ్ ద్రవాలూ రెండూ కలిసి యోనిని క్షీర సముద్రంగా మారుస్తాయి. ఆ క్షీర
సాగరాన్ని మంథర గిరి వంటి పురుషాంగం తరిస్తుంది. చిలుకుతుంది.స్త్రీ జననేంద్రియంలోని ఓవరీలను లంకలుగా భావించ వచ్చు.వీటిలో స్త్రీకి పుట్టుకతో జన్మత: వున్న అండములే యుక్తవయస్సు రాగానే నెల కొకటిచొప్పున విడుదలై బయటకు వస్తాయి. అందూవల్లే స్త్రీలకు ఒక వయస్సు దాటే సరికి నెలసరులు ఆగిపోతాయి.Menopause.ఉజ్జాయింపుగా 45 సంవత్సరములు. ఈ ఓవరీస్ రావణ నిలయాలు. ఇందులో వుండే అండముల సంఖ్య constant from birth to death in females ఈ రావణుని అథీనంలోనున్న యక్ష -కిన్నెర కింపురుష-గంథర్వ,మానవ (మండోదరి) సీత అశోక వనంలో ?! -ఈ రెండూ ఎక్సెప్షన్స్ (అరుదైనవి) ఈ అండములోనించి స్త్రీలు ఒకరి తరవాత ఒకరు విడుదలై వస్తుంటారు. ఈ అండములను స్త్రీలు అనుటకు కారణం ఇవన్నీ xఎక్స్ క్రోమోజోమ్ లు గలవే!
(యింకావుంది)
dmurali62
http://users.rcn.com/jkimball.ma.ultranet/BiologyPages/S/SexChromosomes.html
http://dhushara.freehosting.net/book/upd/aug201/xychr.htm
http://www.biology-online.org/2/6_sex_chromosomes.htm
refer these in internet.